మేడారం జాతరను నిన్న దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
- Vijaya Preetham
- Sep 24
- 1 min read
మేడారం జాతరను నిన్న దర్శనం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

మేడారం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగ గుర్తించాలని మరియు కుంభమేళా తరహా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు

మరియు తాను 2023న పాదయాత్ర ఇక్కడినుండే ప్రారంభించాలని మేడారం వనదేవతలైన సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోటే ముఖ్యమంత్రిని అయ్యాననిగుర్తు చేసుకున్నారు మరియు గిరిజనులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు




Comments