top of page

పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి : హుజురాబాద్

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Mar 27
  • 1 min read

పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది

హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి : హుజురాబాద్

సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత అకాల మరణ వార్త (అమెరికాలో) తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడీ కౌశిక్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటనతో వారి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న బాధకు మాటలు సరిపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, భగవంతుడు హర్షిత ఆత్మకు శాంతిని చేకూర్చాలని, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Recent Posts

See All

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page