top of page

నిదురించు జహాపన మూవీ రివ్యూ & రేటింగ్ !!! Nidurinchu Jahapana Movie review and rating !!!

  • Writer: Vijaya Preetham
    Vijaya Preetham
  • Feb 15
  • 2 min read

నిదురించు జహాపన మూవీ రివ్యూ & రేటింగ్ !!!

ree

Nidurinchu Jahapana Movie review and rating !!!


ree

చిత్రం: నిదురించు జహాపన

తారాగణం: ఆనంద్ వర్ధన్ , నవమి గాయక్ , రోష్ని , రామరాజు , పోసాని కృష్ణా మురళీ , కల్ప లత , కంచేర పాలెం రాజు , విరేన్ తొంబి దొరై , తదితరులు

సంగీతం: అనూప్ రూబెన్స్

కెమెరా: ఆనంద్ రెడ్డి

ఎడిటర్: వెంకట్ నాని బాబు కారుమంచి

ఆర్ట్: టాగోర్

యాక్షన్: నందు

నిర్మాతలు: సామ్

దర్శకత్వం: ప్రసన్న కుమార్ దేవరపల్లి

విడుదల: ఫిబ్రవరి 14, 2025


మాస్టర్ ఆనంద్ మనసంతా నువ్వే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి ఇప్పుడు నిదూరించు జహపన తో హీరో గా మన ముందుకు వచ్చాడు...


కథ:

వీరు ( ఆనంద్ ) చాపలు పడుతూ ఫ్రెండ్స్ తొ సరదాగా గడుపుతూ ఉంటారు.. అమ్మ , సముద్రం తన ఉండే ఊరే తనకు ప్రపంచం .... ఇంతలో హీరోయిన్ తో ప్రేమలో పడతాడు ... ఆడుతూ పాడుతూ ప్రేమలో మునిగి తేలుతూ ఉంటాడు ..


అదే ఊళ్లో సముద్రం దగ్గర వరుసగా హత్యలు జరుగుతుంటాయి... ఊర్లో అందరు కనపడకుండా పోతుంటారు... హీరో వీరు కి ఏవో కలలు వస్తుంటాయి, అసలు ఊర్లో అందరు ఎలా మిస్ అవుతున్నాను .. హత్యలు ఎవరు చేస్తున్నారు ..వీరు కి ఎందుకు కలలు వస్తున్నాయి అనేదే కథ


విశ్లేషణ


సినిమా మొదలవడం చాలా ఇంట్రెస్ట్ గా సరదాగా స్టార్ట్ అవుతుంది .. వీరు హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ చాలా బాగున్నాయి . ఫ్రెండ్స్ కామెడీ కూడా నవ్విస్తాయి. సినిమా ముందుకు వెళ్ళేకొది నెస్ట్ ఏం జరుగుతుంది అనే క్యురసిటీ బాగా మెయింటెయిన్ చేశారు. సెకెండ్ ఆఫ్ లో సస్పెన్స్ బాగా మెయింటెయిన్ చేశారు.ప్రి క్లైమాక్ అండ్ క్లైమాక్స అదిరిపోయింది..హీరో ఆనంద్ పర్ఫామన్స్ బాగుంది.. మొదటి సినిమా అయిన చాలా బాగా చేసాడు.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాగా చేసాడు. ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగున్నారు పర్ఫామెన్స్ కూడా బాగా చేశారు..పోసాని కృష్ణమురళి ఇంకా మిగతా వాళ్ళు కూడా క్యారెక్టర్స్ బాగున్నాయి .


ఇంకా మిగితా ఫ్రెండ్స్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది. డైరెక్టర్ ప్రసన్న కథ చెప్పే విధానం బాగుంది స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు . ఒక కొత్త తరహా ప్రయత్నం చేశాడనే చెప్పాలి .. ఫ్యూచర్ లో ఇంకా చాలా కొత్త కథలు తెచ్చే అవకాశం ఉంది , టెక్నికల్ గా చూసుకుంటే అనూప్ రూబెన్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది పాటలు బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ బాగుంది


విలేజ్ ఊరూ సముద్రం లోకేషన్స్ బాగున్నాయి... హీరో హీరోయిన్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి..కంటెంట్ విత్ క్వాలిటీ మూవీ. ప్రొడక్షన్స్ వాల్యూస్ బాగున్నాయి. సెకెండ్ ఆఫ్ లో కొంచం కామెడీ ఉంటే బాగుండు అని అనిపించింది


రేటింగ్: 3/5

Comments


JOIN OUR MAILING LIST

Sign up to receive exclusive updates, behind-the-scenes content, and more!

  • Instagram
  • Facebook
  • X
  • YouTube
  • Whatsapp

© 2024 Vijaya Preetham. All rights reserved.

bottom of page