ఇవాళ ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షాలు
- Vijaya Preetham
- Sep 26
- 1 min read
ఇవాళ ఉరుములు మెరుపులతో కూడుకున్న భారీ వర్షాలు కొనసా గే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించిందిఆదిలాబాద్ మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు భద్రాద్రి జిల్లాలో భారీ వర్షాలు సూచించింది




Comments